YS Jagan Mohan Reddy Reply’s To Megastar Chiranjeevi Tweet | Covishield | Oneindia Telugu

2021-06-24 1

Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy given reply to the Megastar Chiranjeevi, who appreciated the AP government. YS Jagan said that the Credit goes to the team effort by the Village/Ward Secretariats, Volunteers, ANMs, ASHA workers and others.

#APCM
#Chiranjeevi
#ApFightsCorona
#AndhraPradesh
#VaccinationDrive
#YsJaganMohanReddy
#Twitter
#13.7LakhDoses
#Covishield
#Volunteers
#WardSecretariats
#ANMS
#ASHAWorkers
#Covid-19

కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్‌నుఏపీలో ఒక్కరోజు వ్యవధిలో 13 లక్షల 72 వేల మందికి పైగా ప్రజలకు వేయడం పట్ల జగన్ సర్కార్‌పై సర్వత్రా అభినందనలు అందాయి. రికార్డుస్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టి, దాన్ని విజయవంతం చేయడం పట్ల పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించారు. ఒక్కరోజులో ఇన్ని లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం మామూలు విషయం కాదని, దాన్ని సాధ్యం చేసి చూపించిందని కితాబిచ్చారు. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రస్తావించారు.